¡Sorpréndeme!

Virat Kohli Historic Feat చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ | Teamindia | Oneindia Telugu

2021-12-31 144 Dailymotion

South Africa vs India: India breach Centurion fortress
#ViratKohli
#Teamindia
#Indvssa

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో సత్తా చాటకపోయినా సారథిగా దుమ్ములేపాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 113 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ సూపర్ కెప్టెన్సీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.